Hanuman Chalisa in Telugu
హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం , పద్ధతి ఉన్నాయి . అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది . హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు . పొద్దున లేదా రాత్రి ఈ హనుమాన్ చాలీసా చదవటానికి మంచి సమయాలు . శనిప్రభావం ఉన్నవారు ప్రతిరాత్రి హనుమాన్ చాలీసాను 8 సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు . దోహా: శ్రీగురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి | బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార | చౌపాయీ: జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1 రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుత నామా | 2 మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ | 3 కంచనవరన విరాజ సువేసా కానన కుండల కుంచిత కేశా | 4 హాథ వజ్ర అరు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై | 5 శంకరసువన కేసరీనందన తేజ ప్రతాప మహాజగవందన | 6 విద్యావాన గుణీ అతిచాతుర రామ కాజ కరివే కో ఆతుర | 7 ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా | 8 సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా వికట రూప ధరి లంక జరావా | 9 భీమ రూప ధరి అస...